కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గా దొడ్ల రవీందర్ రెడ్డి..

కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గా దొడ్ల రవీందర్ రెడ్డి..

బోధన్, ఆంధ్రప్రభ : జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గా దొడ్ల రవీందర్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. బోధన్ కు చెందిన రవీందర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకుడిగా పార్టీ కార్య క్రమాలలో చురుకుగా పాల్గొనేవాడు. ఆయన పార్టీ చేసిన సేవలను గుర్తించి జిల్లా ప్రధాన కార్యదర్శి గా నియమించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి నియామక పత్రాన్ని రవీందర్ రెడ్డి కి అందించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు ప్రజల లోకి తీసుకువెళ్లి విస్తృత ప్రచారం కలిపించాలని సూచించారు

Leave a Reply