Temple | ప్రారంభమైన నాంచారమ్మ గ్రామోత్సవం…

Temple | ప్రారంభమైన నాంచారమ్మ గ్రామోత్సవం…

  • ప్రారంభించిన నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్

Temple | మోపిదేవిఆంధ్రప్రభ : మోపిదేవి మండలం పెదప్రోలు శ్రీ అద్దంకి నాంచారమ్మ తల్లి అమ్మవారి వార్షిక సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం పెదప్రోలు గ్రామోత్సవాన్ని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ విచ్చేసి ప్రారంభించారు. అమ్మవారు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పసుపు కుంకుమలు అందుకునేందుకు బయలుదేరారు.

ఈ సందర్భంగా వెంకట్రామ్ ను ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శి ఆకుల వెంకట్రామయ్య, కూరపాటి కోటేశ్వరరావు, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కుర్రా గురుప్రసాద్, కమిటీ పెద్దలు సత్కరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ నాదెళ్ల శరత్చంద్రబాబు, మాజీ చైర్మన్ యడ్లపల్లి బుజ్జి, యన్నం రత్నారావు, సాంబశివరావు, కూరపాటి సుబ్బారావు, యన్నం రత్తయ్య, పవన్ సాయి కృష్ణ, నాగార్జున, సుబ్బారావు, బాచు రాంబాబు, యడ్ల శేషు తదితరులు పాల్గొన్నారు.

Temple |
Temple |
Temple |

Leave a Reply