TeacherMisconduct | విద్యార్థినులపై టీచర్ అసభ్యకర ప్రవర్తన

TeacherMisconduct | విద్యార్థినులపై టీచర్ అసభ్యకర ప్రవర్తన
నిలదీసిన తల్లి తండ్రులు స్థానికులు
కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
రాజాం,జనవరి08(ఆంధ్రప్రభ): విద్యా బుద్దులు నేర్పించాల్సిన గురువు కీచకుడుగా మారేడు. పాఠశాలలో విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న నేపథ్యం వెలుగులోకి వచ్చింది. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు పలువురు గురువారం సంబంధిత డోలపేట ప్రాథమిక ఉన్నత పాఠశాలకి వచ్చి ఆ గురువు (సైన్స్ టీచరు)ను నిలదీశారు. స్కూలు ఎదుట విద్యార్థినిల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. బుద్ధి కోల్పోయిన టీచర్ ను ఇలా ప్రవర్తన చెయ్యడం ఎంత వరకు సమంజసం అంటూ …
మిగతా కథనం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
