TDP | పాత గంగానమ్మ గుడిలో ప్రత్యేక పూజలు…

TDP | పాత గంగానమ్మ గుడిలో ప్రత్యేక పూజలు…

TDP | ఏలూరు, ఆంధ్రప్రభ బ్యూరో : స్థానిక పడమర వీధి నందు వేంచేసియున్న శ్రీ గంగానమ్మ గుడి (పాత గంగానమ్మ గుడి) నందు ఈ రోజు ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారికి పూజలందించిన ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యుడు బడేటి రాధాకృష్ణయ్య (చంటి). ఈ కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, 17వ డివిజన్ ఇంచార్జ్ వీరంకి త్రినాథ్, వీరమాచినేని చందు, వివిధ హోదాలలో ఉన్న కూటమి నాయకులు, గుడి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

TDP
TDP

Leave a Reply