TG | ఈదురు గాలులు… వడగండ్ల వాన – అన్నదాతకు కన్నీళ్లు గోవిందరావుపేట, ఏప్రిల్ 8 (ఆంధ్రప్రభ)మృదుల గోవిందరావుపేట మండలంలో ఈదురు గాలులు విలయతాండవం చేశాయి.