భూమికి ప్రతీక… గుమ్మడి! భూమిలాగా గోళాకారంలో ఉండే గుమ్మడికాయ మన సంస్కృతిలో అనాదిగా భూమికి ప్రతీకగా భావించబడుతోంది.