neti rasiphalalu

Rashiphalalu | నేటి రాశి ఫలాలు – 14.06.25

14-6-25మేషం: వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు.