శ్రీనివాసా అలివేలు మంగకూ నీరాజనం
ప|| శ్రీనివాసుని మాతృమూర్తివకుళామాతకు శ్రీనివాసునకు నీరాజనం. అను|| శేషాద్రి నిలయుడు వేంకటేశ్వరుగఅలివేలు మంగపతిగా
ప|| శ్రీనివాసుని మాతృమూర్తివకుళామాతకు శ్రీనివాసునకు నీరాజనం. అను|| శేషాద్రి నిలయుడు వేంకటేశ్వరుగఅలివేలు మంగపతిగా
ప|| జోలాలిపాపగా జోగులాంబగాఆలంపూరులో వెలసితివిమా జోలాలిపాపకు నీరాజనం. అను|| చిరునవ్వు నవ్వుతూ చిత్ర
ప|| పండరీపురమున రుక్మాభాయీ పాండురంగడుగాఅభయదాతగా చంద్రభాగా నదీ తీరాన వెలసినరుక్మాభాయికీ నీరాజనం. అను||
మ|| స్వామి అయ్యప్ప పులివాహనారూఢావీరశాస్త్రకూ లోకశాస్త్రకూ జటాధరకూస్వామి అయ్యప్పకూ మహారూపకూ నీరాజనం|| అను||
ప|| షణ్ముణా నెమలి వాహనా భక్తవత్సలాసుబ్రహ్మణ్య ఉమా సుతునికీ నీరాజనం. అను|| శంకరాత్మజా
ప|| అర్ధనారీశ్వరికీ అంబ పరమేశ్వరికీమల్లిఖార్జున రాణికీ భ్రమరాంబకూ నీరాజనం అను|| శ్రీశైల శిఖరాన
ప|| మాల్యాద్రి లక్ష్మీ నరసింహునకుమమ్ముల కృప చూపే పరిపాలన చేసేలక్ష్మీ నరసింహునకూ నీరాజనం||
ప||యశోదా గర్భంబున ఉదయించి బాలుడుగాగోపాలుడుగా యశోదకు ముద్దు కుమారుడుగాజనియించిన నంద యశోదలకూ నీరాజనం
ప|| శ్రీ సంతోషీమాతకూ నిగమగోచరకూక్రూర రాక్షస విరోధినికీ కోమలికీ నీరాజనం అను|| గూఢాత్మికకూ
ప|| పండరీపురమున రుక్మాభాయీ పాండురంగడుగాఅభయదాతగా చంద్రభాగా నదీ తీరాన వెలసినరుక్మాభాయికీ నీరాజనం. అను||