London – విదేశాంగ మంత్రి జై శంకర్ పై ఖలిస్థానీవాదులు దాడికి యత్నం లండన్ భారత విదేశాంగ మంత్రి లండన్ పర్యటనలో భారీ భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది.