ప్రధాని మోదీకి జెలెన్స్కీ ఫోన్.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం ఫోన్లో మాట్లాడారు.