HYD | వరద ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ ఆకస్మిక తనిఖీలు.. హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు వరద ముంపుకు గురవుతున్నాయి.