అన్నమయ్య పోలీసులు ప్రత్యేక పూజలు.. (ఆంధ్రప్రభ, రాయచోటి) : అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది.