Betting App Case | పోలీసుల దూకుడు… 19మంది నిర్వాహకులపై కేసు నమోదు హైదరాబాద్, ఆంధ్రప్రభ : బెట్టింగ్ యాప్స్ కేసు విషయంలో పోలీసులు దూకుడు పెంచారు.