గురుకుల పాఠశాలలో దుర్ఘటన
వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో పి.వి.రంగారావు గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని శ్రీవర్సిని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారాణాలు తెలియ రాలేదు. గురుకుల పాఠశాలలోని డార్మెంటరీ రూములో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలియరాలేదు. శ్రీవర్సిని ఆత్మహత్య చేసుకోవడాన్ని తోటి విద్యార్థినులు దిగ్ర్భాంతికి గురయ్యారు. గురుకుల విద్యార్థినులంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

