ఐదు రోజుల పా టు జరిగే ఈ టెస్టు మ్యాచ్‌లో ఫలితం తేలకపోతే.. ఒకవేళ మ్యాచ్ డ్రాగా ముగిస్తే లేదా వర్షం వల్ల ఆట ఆగిపోతే పరిస్థితి ఏంటి? ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి అనేది క్రికెట్ అభిమానులకు ఆసకి ్తని రేకెత్తిస్తోంది. ఇలాంటి సందర్భాలలో ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయంటే.. వర్షం వల్ల ఎక్కు వ సమయం నష్టపోతే.. లేదా ఒక రోజు మొత్తం తుడిచిపెట్టుకుపోతే ఆట ఆరో రోజైన రిజర్వ్‌డే కు వెళ్తుంది. రిజర్వ్‌డే రోజున ఆటంకం కలిగితే, మ్యాచ్ డ్రా అయితే ఇరు జట్లను సంయుక్త విజే తగా ప్రకటిస్తారు. ఒకవేళ ఐదు రోజుల్లోనే మ్యాచ్ డ్రాగా ముగిసినా, మ్యాచ్ టై అయినా ట్రోఫీని ఇరు జట్లు పంచుకుంటాయి. ఇతర ఈవెం ట్ల మాదిరిగా, ఇక్కడ సూపర్ ఓవర్లు, లీగ్‌దశలో పాయింట్లు లెక్కలోకి తీసుకోరు.
Advertisement
తాజా వార్తలు
Advertisement