గోల్ఫ్ ఆట గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. గోల్ఫ్ ఆట స్కాట్లాండ్‌లో 1400లలో మొదలయ్యింది. సెయింట్ ఆండ్రూస్‌లోని ఓల్డ్ కోర్స్ 1552లో స్థాపించారు. అయితే గోల్ఫ్ ప్లేయర్ తన స్టిక్‌తో బాల్ ని కొట్టినప్పుడు అది గోల్ చేరుకుంటుంది. ఇట్లా ఈ ఆట ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అయితే దీనికి భూమ్యాకర్షణ శక్తికి సంబంధించిన విషయ పరిజ్ఞానం ఉన్న వారైతే మరింత బాగా ఆడగలుగుతారు.. అనేది ప్రచారంలో ఉంది.. మరి ఇక్కడో ప్లేయర్ బాల్‌ని కొట్టగానే నీళ్లపై తేలియాడుతూ.. భూమిపై దొర్లుకుంటూ వెళ్లి గోల్‌లోకి చేరుతుంది. అయితే.. When Player understand the Law of Physics.. అనే ట్యాగ్‌లైన్‌తో ఉన్న గోల్ఫ్ కొట్టే వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మీరు చూసి ఎంజాయ్ చేయండి..
వాటే గోల్.. సింగిల్ స్ట్రోక్‌తోనే సక్సెస్.. గోల్ఫ్ అంటే ఇట్లుండాలే.. గ్రేట్ అంటున్న క్రీడాభిమానులు..
Advertisement
తాజా వార్తలు
Advertisement