Monday, December 23, 2024

INDvsAFG | టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ !

ఆఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న టీ-20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. మూడు మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌లో భాగంగా ఇవ్వాల ఇండోర్‌ వేదికగా రెండో మ్యాచ్ జరుగుతుంది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతొంది రోహిత్‌ సేన.

భారత తుది జ‌ట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శివమ్ దూబే, జితేష్ శర్మ(వికెట్ కీప‌ర్‌), రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్

అఫ్గానిస్తాన్ తుది జ‌ట్టు : రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీప‌ర్‌), ఇబ్రహీం జద్రాన్(కెప్టెన్‌), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, గుల్బాదిన్ నాయబ్, నూర్ అహ్మద్, ఫజల్హక్ ఫరూకీ, నవీన్-ఉల్-హ‌క్‌, ముజీబ్ ఉర్ రెహమాన్

Advertisement

తాజా వార్తలు

Advertisement