Tuesday, January 14, 2025

Champions Trophy 2025 | సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఇవే

పాకిస్తాన్‌, యూఏఈలలోని పలు వేదికల్లో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య చాంపియన్‌ ట్రోఫీ జరుగనుంది. ఈ టోర్నీలో 8 దేశాల జట్లు పాల్గొంటున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా కూడా ఈ ఐసీసీ టోర్నీ పాల్గొనే తమ 15 మంది సభ్యులతో కూడిన జట్లను ప్రకటించాయి.

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీకి సౌతాఫ్రికా జట్టు :

టెంబా బవుమా (కెప్టెన్‌), టోనీ డి జోర్జి, మార్కో జాన్సెన్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, కేశవ్‌ మహరాజ్‌, ఎడెన్‌ మార్కరమ్‌, డేవిడ్‌ మిల్లర్‌, వియాన్‌ ముల్డర్‌, లుంగి నిగిడి, ఎన్రిచ్‌ నోర్ట్జీ, కగిసో రబడ, ర్యాన్‌ రికిల్టన్‌, తబ్రాయిజ్‌ షంషీ, ట్రిస్టాన్‌ స్టబ్స్‌, రస్సీ వాన్‌ డిర్‌ డస్సెన్‌

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టు ఇదే :

పాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), అలెక్స్‌ కేరీ (వికెట్‌ కీపర్‌), నాథన్‌ ఎల్లిస్‌, అరోన్‌ హార్డీ, జోష్‌ హేజిల్‌వుడ్‌, ట్రావిస్‌ హెడ్‌, జోష్‌ ఇంగ్లిస్‌, మార్నస్‌ లబుషేన్‌, మిచెల్‌ మార్ష్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మాట్‌ షార్ట్‌, స్టీవ్‌ స్మిత్‌, ఆడం జంపా, మార్కస్‌ స్టొయినిస్‌, మిచెల్‌ స్టార్క్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement