ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్లో భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ సంచలన ప్రదర్శన చేశాడు. ఇవ్వాల జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కజకిస్థాన్ దిగ్గజ ఆటగాడు అలెగ్జాండర్ బుబ్లిక్పై విజయం సాధించి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ఈ మ్యాచ్లో అలెగ్జాండర్ బుబ్లిక్పై 6-4, 6-2, 7-6 తేడాతో గెలుపొందాడు సుమిత్ నాగల్.
Advertisement
తాజా వార్తలు
Advertisement