ఆస్ట్రేలియన్ టెన్నిస్ ప్లేయర్ అరీనా రోడియోనోవా తన భర్త నుండి విడిపోతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తన భర్త, మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్ టై వికెరీతో విడాకులు తీసుకుంటున్నట్లు తెలిపింది. ‘మాకు ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంది. కానీ కొన్నిసార్లు ఇది సరిపోదు’ అని పోస్ట్‌లో పేర్కొంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement