సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు 278 పరుగులు చేశారు. ఏడు వికెట్లు కోల్పోయి మెరుగైన స్కోరు చేయగలిగారు. అయితే.. ఈ మ్యాచ్ ఇండియాకి కీలకం కానుంది. మొదటి వన్డేలో సఫారీలు 9 పరుగులతో ఇండియాపై విజయం సాధించారు. ఇక.. ఈ మ్యాచ్ ఇండియా గెలిస్తేనే మరో మ్యాచ్‌కి చాన్స్ ఉంటుంది. లేకుంటే సఫారీలు సిరీస్ కైవసం చేసుకునే చాన్స్ ఉంటుంది. ఇందులో మార్క్రం (79), రీజా హెన్రిక్స్ (74) పరుగుల అత్యధిక స్కోర్లు చేశారు.
Breaking: రెండో వన్డేలో టీమిండియాకు టఫ్ ఫైట్.. 279 పరుగుల టార్గెట్..
Advertisement
తాజా వార్తలు
Advertisement