Saturday, June 29, 2024

T20WC | టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న యూఎస్ఏ

టీ20 ప్రపంచకప్‌లో లీగ్ స్టేజ్ మ్యాచ్‌ల తర్వాత సూపర్ 8 ప్రారంభమైంది. ఈ సూపర్ 8 తొలి మ్యాచ్‌లో అమెరికా – దక్షిణాఫ్రికా జట్లు త‌ల‌ప‌డుతున్నాయి. కాగా, వెస్టిండీస్ ఆంటిగ్వా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అమెరికా జట్టు బౌలింగ్ ఎంచుకుని దక్షిణాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

జ‌ట్ల వివ‌రాలు :

దక్షిణాఫ్రికా : క్వింటన్ డి కాక్ (వికెట్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్ (సి), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ.

యునైటెడ్ స్టేట్స్ : స్టీవెన్ టేలర్, షాయన్ జహంగీర్, ఆండ్రీస్ గౌస్ (వికెట్), ఆరోన్ జోన్స్ (సి), నితీష్ R కుమార్, కోరీ అండర్సన్, హర్మీత్ సింగ్, జస్దీప్ సింగ్, నోస్తుష్ కెంజిగే, అలీ ఖాన్, సౌరభ్ నేత్రవల్కర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement