టీ20 వరల్డ్ కప్లో పాల్గొంటున్న శ్రీలంక జట్టు భారీ వరదల కారణంగా ఫోర్ట్ లాడర్డేల్లో చిక్కుకుపోయింది. శ్రీలంక జట్టు బుధవారం ఫోర్ట్ లాడర్డేల్ నుంచి కరేబియన్ దీవులకు వెళ్లాల్సి ఉంది. కానీ భారీ వర్షం, వరదలతో అక్కడే చిక్కుకుపోయింది. శ్రీలంక తమ ఫైనల్ గ్రూప్ మ్యాచ్ను 17న సెయింట్ లూసియాలో నెదర్లాండ్స్ తో ఆడాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లో రెండు ఓడిపోయింది. ఒకటి వర్షార్పణం అయింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement