Monday, December 23, 2024

IND vs ENG | భారత్‌తో టీ20 సిరీస్‌.. జట్టు ప్రకటించిన‌ ఇంగ్లాండ్ !

ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు భారత్-ఇంగ్లండ్ జట్లు ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్ లు ఆడనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ సిరీస్ రెండు జట్లకు వార్మప్‌గా ఉపయోగపడ‌నుంది. కాగా, తాజాగా టీ20 సిరీస్‌కు సంబంధించిన జట్టును ఇంగ్లండ్ జట్టు ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టుకు జోష్ బట్లర్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు.

జట్టు ఇదే:

జోస్ బట్లర్(కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డక్కెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జోరూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్‌వుడ్.

ఈ టీ20 సిరీస్ జనవరి 22 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరగనుండగా.. జనవరి 17న ఇంగ్లండ్ జట్టు భారత్‌కు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement