ఇగా స్వియాటెక్… జర్మనీకి చెందిన ఎవా లైస్‌ను ఓడించి రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. రాడ్ లావర్ అరీనా వేదికగా జరిగిన మ్యాచ్‌లో స్వియాటెక్ 6-0, 6-1 తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.
ఇక పురుషుల సింగిల్స్‌లో జన్నిక్ సిన్నర్ 6-3, 3-6, 6-3, 6-2తో తన ప్రత్యర్థి అలెక్స్ డి మినార్‌ను ఓడించి ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. అమెరికన్ యువ ఆటగాడు బెన్ షెల్టన్ ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు.
- Advertisement -