ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 ఈనెల 22వ తేదీ నుంచి మొదలుకానుంది. ఈ క్రమంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ కొత్త జెర్సీ ఫొటోను రిలీజ్ చేసింది. ‘సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్’ జెర్సీనే ఖరారు చేసింది. SA2024′ టోర్నీలో విజయందో ‘సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్’ జెర్సీనే IPLతో కూడా ఉపయోగించాలని మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ వేదికగా జరిగిన టీ20 లీగ్ రెండో సీజన్ ఫైనల్ పోరులో డర్బన్ సూపర్ జెయింట్స్‌పై విజయం సాధించి దక్షిణాఆఫ్రికా టీ20 లీగ్ 2024 ఛాంపియన్స్‌గా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిలిచింది. 89 రన్స్ తేడాతో డర్బన్ సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసిన వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడింది సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్.