చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్ సుదర్శన్ అవుటయ్యాడు. 22 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్యాచ్ అవుట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌కు వచ్చాడు. 10 ఓవర్లకు గుజరాత్ స్కోరు 93 పరుగులు కాగా, రెండు వికెట్లు కోల్పోయింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement