హలో వ్యూయర్స్.. ఇవ్వాల వీకెండ్ మీకు మంచి ఎంజాయ్‌మెంట్‌ని ఇస్తుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇవ్వాల ఇండియా, సౌతాఫ్రికా వన్డే మ్యాచ్ ఉంది కాబట్టి. టీ20 వరల్డ్ కప్ సన్నాహక గేమ్స్ కోసం పెర్త్‌లో ఇప్పటికే మ్యాచ్ ప్రాక్టీస్ మొదలుపెట్టిన రోహిత్ అండ్ టీమ్‌పై అందరి దృష్టి ఉంది. అయితే..
రాంచీలో ఇవ్వాల దక్షిణాఫ్రికాతో జరిగే రెండో వన్డే సిరీస్‌ని కోల్పోకుండా ఉండడానికి కెప్టెన్ శిఖర్ ధావన్ అండ్ టీమ్ కూడా కష్టపడాల్సి ఉంటుంది. వారు ఇవ్వాల తప్పకుండా గెలిస్తేనే మరో వన్డేలో పోరాడేందుకు చాన్స్ ఉంటుంది. భారత్‌లో జరిగే వన్డే సిరీస్‌లో పాల్గొంటున్న క్రికెటర్లు ఆస్ట్రేలియాకు వెళ్లే విమానాన్ని ఆఖరి నిమిషంలో ఎక్కలేకపోయారు. వారికి ఈ మ్యాచ్ పెద్ద పరీక్ష అనుకోవాలి.
కానీ, లక్నలో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌కి ముందు దీపక్ చాహర్‌కి చీలమండకు గాయం కావడం, అతని బ్యాక్ పెయిన్‌తో ఇబ్బందిపడుతున్నాడు. అయితే.. ఇక బౌలింగ్‌లో వీక్‌గా ఉన్న టీమిండాయి ఇవ్వాల ఎట్లాంటి వ్యూహం పన్నబోతోంది అన్నది మాత్రం కాసేపట్లో తెలియబోతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.. మీ ప్రియమైన వెబ్సైట్ www.prabhanews.com లో క్రికెట్ అప్డేట్స్ కోసం సెర్చ్ చేయడం మాత్రం మరిచిపోకండి..