Tuesday, October 1, 2024

Shirdi – షిర్డీ సాయి నాథుని సేవలో ప్రజ్ఞానంద్

శిరిడి ప్రభ న్యూస్. – అర్జున అవార్డు గ్రహీత,, ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ ఆర్. ప్రజ్ఞానంద్ , అర్జున అవార్డు గ్రహీత 2024 చెస్ గ్రాండ్ మాస్టర్ ఆర్. వైశాలి శ్రీ సాయిబాబా సమాధిని దర్శించుకున్నారు. దర్శనానంతరం శ్రీ సాయిబాబా సంస్థాన్ తరపున పౌరసంబంధాల అధికారి తుషార్ షెల్కే, రక్షణ అధికారులు రోహిదాస్ మాలి, రాజేంద్ర పవార్ తదితరులు ఆయనను సన్మానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement