Friday, November 22, 2024

SecondTest – టాస్‌ గెలిచి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్‌

పూణెలోని మోదీ స్టేడియంలో జరుగుతున్న సెకండ్‌ టెస్టులో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌ లాథమ్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో సంప్రదాయ స్పిన్‌ పిచ్‌పై కివీస్‌ను తిప్పేసేందుకు భారత బౌలర్లు సిద్ధమయ్యారు. ఇక మొదటి టెస్టులో దారుణంగా విఫలమైన బ్యాట్స్‌మెన్‌ కేఎల్‌ రాహుల్‌, సీమర్‌ సిరాజ్‌లపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ వేటు వేసింది.

అదేవిధంగా స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ను పక్కకు పెట్టారు. వారి స్థానంలో శుభ్‌మన్‌గిల్‌, ఆకాశ్‌ దీప్‌, వాషింగ్టన్‌ సుందర్‌కు అవకాశం కల్పించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement