బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో గార్డెన్స్‌లో ముంబై హాఫ్ మారథాన్ 2022ని మాస్టర్ బాస్టర్ సచిన్ టెండూల్కర్ ఫ్లాగ్ చేయనున్నారు. దీంతో పాటు 10కె రన్ విజేతలను సచిన్ సత్కరిస్తారు. రన్నింగ్ చేయడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం కుదుటపడుతుందని సచిన్ ఈ సందర్బంగా అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement