Monday, September 16, 2024

IPL | మ‌రోసారి హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ !

టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత జట్టు కోచ్ పదవి నుంచి తప్పుకున్న ద్రవిడ్… తాజాగా మరోసారి తాను కోచ్‌గా పనిచేసిన రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్ బాధ్యతలు అందుకున్నాడు.

”గతంలో కొన్నేళ్ల పాటు ఇంటిగా పిలిచే ఫ్రాంచైజీకి తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉంది. ప్రపంచకప్‌ తర్వాత మరో సవాల్‌ స్వీకరించాలని అనుకోవడం సముచితమని భావించా. అందుకు రాజస్థాన్ రాయల్స్ సరైన వేదిక” అని ద్రవిడ్‌ పేర్కొన్నాడు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement