Friday, November 22, 2024

ఫిఫా వరల్డ్‌ కప్‌కు క్యాలిఫికేషన్‌ పోటీలు..

ఫిఫా 2026 వరల్డ్‌ కప్‌ క్వాలిఫికేషన్‌ ఫార్మాట్‌నును ఏసియన్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ ప్రకటించింది. ఇందుకోసం మొత్తం నాలుగు రౌండ్ల సెలక్షన్స్‌ను విడుదల చేసింది. 22 టీమ్‌లు 25 నుంచి 47 ర్యాంక్‌లుగా సెలక్ట్‌ చేసి స్వదేశీ విదేశీ ఫార్మాట్‌లో ఎంపిక చేయడం జరుగుంది. ఇందులో రెండవ రౌండ్‌లో 11మందిని ఎంపిక చేస్తారు. అలాగే రెండవ రౌండ్‌లో ర్యాంక్‌ సాధించిన 1 నుంచి 25 ర్యాంక్‌లు సాధించిన 11మందిని విభజించి మొత్తం 9 గ్రూపులుగా విడదీసీ పోటీలు నిర్వహిస్తారు. ఇందులో స్వదేశీ, విదేశీ ఫార్మాట్‌లో ఎంపిక చేసి ప్రతి గ్రూప్‌లో 18 మందిని ఎంపిక చేస్తారు.

ఏఎఫ్‌సిలో అర్హత సాధించిన వీరు 2027 ఏసియా కప్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతారు. ఇందులో ఏసియన్‌లో ఎంపికైన 18 టీమ్‌లను మూడు గ్రూప్‌లుగా విడదీసీ రాబిన్‌, స్వదేశీ, విదేశీ ఫార్మాట్‌లో పోటీ చేసి మరో రెండు టీమ్‌లను ఎన్నకుంటారు. దీంతో ఫిఫాలో ఆడేందుఉ మొత్తం ఆరు టీమ్‌లను ఎంపిక చేస్తారు. ఇందులో మొదటి మూడు, నాలుగు, ఆరు స్థానాల్లో నిలిచిన ఏసియన్‌ క్రీడాకారులు ఫైనల్‌ రౌండ్‌లో తలపడతారు. వీరు చివరిగా ఒక్కో రౌండ్‌లో తలపడతారు. ఇందులో మొదటి రౌండ్‌లో నిలిచిన టీమ్‌ 2026 ఫిఫా కప్‌లో పాల్గొనేందుకు అర్హత సాధిస్తారని ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఏసియన్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement