Sunday, September 8, 2024

Punjab vs Delhi 2nd Match : ఢిల్లీ నాలుగో వికెట్ డౌన్.. పంత్ (18) ఔట్

చండీగ‌ర్ లో పంజాబ్ వ‌ర్సెస్ ఢిల్లీ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న రెండో ఐపీఎల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్ జ‌ట్టు 111 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఢిల్లీ బ్యాట్స్ మెన్ రిష‌బ్ పంత్ 18 ప‌రుగులు చేసి హ‌ర్ష‌ల్ ప‌టేల్ బౌలింగ్ లో జానీ బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement