Friday, October 18, 2024

Pakistan | మాజీ అంపైర్ చేతిలో పాక్ టీమ్ సెల‌క్ష‌న్ !

ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు, అంపైరింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అలీమ్ దార్ పాకిస్థాన్ సెలక్షన్ కమిటీలో చోటు దక్కించుకున్నాడు. ఈ సెలక్షన్ కమిటీలో మాజీ ఆటగాళ్లు అఖీబ్ జావేద్, అజహర్ అలీ, విశ్లేషకుడు హసన్ చీమాలను కూడా నియమించారు.

ఇప్పటికే కమిటీలో అసద్ షఫీక్ ఉండగా.. కొన్నాళ్ల క్రితం మహమూద్ యూసఫ్ దానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ కొత్త కమిటీలోని ప్రతి సభ్యునికి ఓటు హక్కు ఉంటుందని పీసీబీ ప్రకటించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement