Tuesday, September 17, 2024

IND vs PAK | టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్

మహిళల ఆసియా కప్ 2024లో భాగంగా నేడు దంబుల్లాలోని రంగిరి దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియం వేదిక‌గా డిఫెండింగ్ చాంపియ‌న్‌ భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు దాయాది పాకిస్థాన్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. కాగా, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.

తుది జ‌ట్ల వివార‌లు :

భార‌త జ‌ట్టు : స్మృతి మంధాన‌, ష‌ఫాలీ వ‌ర్మ‌, ద‌య‌లాన్ హేమ‌ల‌త‌, జెమీమా రోడ్రిగ్స్, హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), రీచా గోష్(వికెట్), దీప్తి శ‌ర్మ‌, పూజా వ‌స్త్రాక‌ర్, రాధా యాద‌వ్, శ్రేయాంక పాటిల్, రేణుకా సింగ్.

పాకిస్థాన్ జ‌ట్టు : సిడ్రా అమీన్, గుల్ ఫెరొజా, మునీబా అలీ(వికెట్), నిడా దార్ (కెప్టెన్), అలియా రియాజ్, ఇరామ్ జావేద్, ఫాతిమా స‌నా, టుబా హ‌సాన్, స‌దియా ఇక్బాల్, న‌శ్రా సంధు, సైదా అరూబ్ షా.

Advertisement

తాజా వార్తలు

Advertisement