ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్‌కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్‌రిపబ్లిక్‌కు సూచికలు. ఫ్రాన్స్ జాతీయ చిహ్నంలోని ఎరుపు, తెలుపు, నీలం రంగులతో ఈ మస్కట్‌ను రూపొందించారు. త్రిభుజాకారంలో పెద్ద కళ్లు, పొడవైన కాళ్లతో ఉన్న ఈ మస్కట్‌లను చారిత్రక సందర్భాల్లో ఫ్రాన్స్ ప్రజలు ఎక్కువగా ధరిస్తారు. పారిస్ చివరగా ఆతిథ్యమిచ్చిన 1924 ఒలింపిక్స్‌లోనూ ఇవి కనిపించాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement