భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కొత్త లుక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ ట్రెండీ లుక్‌లో చాలా యంగ్‌గా కనిపిస్తున్నాడు ధోనీ. ట్రిమ్ షేవ్, కొత్త హెయిర్ స్టైల్‌తో, మిస్టర్ కూల్ లుక్‌ను ప్రముఖ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ క్లిక్ చేశారు. ఈ లుక్‌లో ఎమ్ఎస్డీ హీరోలా ఉన్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఐపీఎల్ సమయంలోనూ అతను వింటేజ్ లుక్‌లో కనిపించిన సంగతి తెలిసిందే.
Advertisement
తాజా వార్తలు
Advertisement