Friday, November 22, 2024

అమ్మ ఆశీర్వాదం ఎంతో గొప్ప‌ది .. స‌చిన్ టెండూల్క‌ర్

మ‌ద‌ర్స్ డేని పుర‌స్క‌రించుకుని ప‌లువురు ప్ర‌ముఖులు వారి మాతృమూర్తుల‌కు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. కాగా నేడు అంతర్జాతీయ మదర్స్ డే సందర్భంగా అమ్మ‌ల‌తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ తన తల్లితో దిగిన ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో భర్తీ చేయలేనిది ఏదైనా ఉందంటే అది అమ్మ ఆశీర్వాదం మాత్రమే అన్నాడు. తల్లి తనను ఆశీర్వదిస్తున్న ఫొటోను పంచుకున్నాడు. ఇప్పుడీ ఫొటో వైర‌ల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement