అహ్మదాబాద్ లో నేడు జరగనున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.. లక్నో రెగ్యులర్ కెప్టెన్ రాహుల్ గాయపడి టోర్ని నుంచి తప్పుకోవడంతో ఈ జట్టుకి కునాల్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు.. నిర్ధారిత 20 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ రెండు వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది.. ఓపెనర్ గిల్ 94, మిల్లర్ 21 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.. మరో ఓపెనర్ సాహా 81 పరుగులు, కెప్టెన్ హర్దిక్ పాండ్యా పరుగులు చేసి ఔటయ్యారు.. లక్నో గెలుపు కోసం 228 పరుగులు చేయాల్సి ఉంది..
Advertisement
తాజా వార్తలు
Advertisement