బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. సినీ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. రామ్ గోపాల్ వర్మ మేనకోడలు… ప్రముఖ స్టైలిస్ట్ & నిర్మాత శ్రావ్య వర్మను పెళ్లి చేసుకోబోతున్నాడు. తాజాగా ఈ విషయాన్ని వీళ్లిద్దరూ ప్రకటించారు. ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఈ క్రమంలోనే సినీ, క్రీడా ప్రముఖులు వీరికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement