Monday, December 23, 2024

Vinod Kambli | క్షీణించిన కాంబ్లీ ఆరోగ్యం..

టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. గత కొన్ని వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న కాంబ్లీ ఇటీవ‌లే థానేలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయ‌న‌ వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాడు. అయితే వినోద్ కాంబ్లీ ఆరోగ్యం నిల‌క‌గ‌డా ఉన్న‌ప్ప‌టికీ.. ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఆసుపత్రికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement