ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025) షెడ్యూల్ విడుదలైంది. ముందుగా మార్చి 14 నుంచి ప్రారంభిస్తామని ప్రకటించిన బీసీసీఐ.. తాజాగా ఆ తేదిని సవరించి మార్చి 23 నుంచి ప్రారంభం కానుందని తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా అధికారికంగా ప్రకటించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement