ఎఫ్ఐహెచ్ హాకీ5 పురుషుల ప్రపంచ కప్‌లో భాగంగా ఇవ్వాల (మంగళవారం) జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై 4-7 పాయింట్ల తేడాతో ఓడిపోయింది భారత్ జట్టు. ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌కు చేరుకుంది నెదర్లాండ్స్ జట్టు. అయితే, ఈ ఓటమి తరువాత ఈ టోర్నీలో 5-8వ స్థానం కోసం జరిగే పోరులో కెన్యాతో తలపడింది భారత జట్టు.
ఇక ఈ మ్యాచ్‌లో కెన్యాపై 9–4 పాయింట్ల తేడాతో గెలిచి రేపు (జనవరి 31న) 5–6 స్థానాలకోసం జరిగే మ్యాచ్‌కు ఎంపికైంది. ఇక రేపు జరగనున్న ఈ మ్యాచ్‌లో ఈజిప్ట్ లేదా ట్రినిడాడ్ & టొబాగో జట్లుతో తలపడనుంది భారత జటు.