Sunday, December 22, 2024

Under 19 – మహిళల ఆసియా కప్ విజేత భారత్

సింగపూర్ – అండర్ -19 మహిళల ఆసియా కప్ భారత్ కైవసం చేసుకుంది . . బంగ్లాదేశ్ పై 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 117/7 పరుగులు చేసింది..

బంగ్లాదేశ్ 118 పరుగుల లక్ష్య ఛేదనకు దిగి 76 పరుగులకే అలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో ఆయుషి శుక్లా 3 వికెట్లు పడగొట్టగా సోనమ్ యాదవ్, పరుణిక సిసోదియా చెరో 2 వికెట్లు, జోషిత ఒక వికెట్ పడగొట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement