Tuesday, November 19, 2024

IND vs SA : భారత్ రెండో వికెట్ డౌన్… సాయిసుదర్శన్ (10) ఔట్

ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య ఇవాళ బోలండ్ పార్క్ పార్ల వేదికగా చివరి వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు 49 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. భారత్ బ్యాట్స్ మెన్ సాయి సుదర్శన్ 10 పరుగులు చేసి హెండ్రిక్స్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement