అహ్మదాబాద్లో భారీ వర్షం కురుస్తున్న కారణంగా ఇవ్వాల (ఆదివారం) జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ మరింత ఆలస్యం కానుంది. అయితే.. రాత్రి 10గంటలు దాటినా కూడా వర్షం ఆగకపోవడంతో స్టేడియం పరిసరాల్లో గందరగోళ పరిస్థులు నెలకొన్నాయి. 9.30 ప్రాంతంలో తగ్గినట్టే తగ్గిన వాన.. కొద్దిసేపటికే కుండపోతగా మళ్లీ ప్రారంభమయ్యింది. దీంతో స్టేడియం అవుట్ ఫీల్డ్ అంతా నీటితో నిండిపోయి పెద్ద చెరువును తలపించింది. ఇక.. ఇవ్వాల ఎట్టి పరిస్థితుల్లోనూ ఆట కొనసాగడం కష్టమేనని స్పోర్ట్స్ అనలిస్టులు చెబుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement