భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ట్రినిడాడ్‌లో జరుగుతున్న వన్డేలో భారత జట్టు అదరగొట్టింది. 2009 తర్వాత ఇవ్వాలే (మంగళవారం) అత్యధిక స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో భారత బ్యాట్స్‌మన్ 351 పరుగుల భారీ స్కోరు చేశారు. ఇక.. వెస్టిండీస్ ముందు అత్యంత భారీగా 352 పరుగుల టార్గెట్ పెట్టారు. ఈ క్రమంలో నలుగురు అర్ధ సెంచరీలు నమోదు చేశారు. హార్దిక్ పాండ్యా70 నాటౌట్, శుభ్‌మన్‌గిల్ (85), ఇషాన్ కిషన్ (77), సంజు శాంసన్ (51), సూర్యకుమార్ (35) పరుగులు చేశారు.
Big Breaking | వెస్టిండీస్ ముందు భారీ స్కోరు.. ట్రినిడాడ్ వన్డేలో దంచికొట్టిన భారత్!
Advertisement
తాజా వార్తలు
Advertisement