చెన్నై జట్టులో దంచికొట్టిన రుతురాజ్ గైక్వాడ్ క్యాచ్ అవుట్ రూపంలో పెవిలియన్ చేరాడు. ఫోర్లు, సిక్స్‌లతో అభిమానులకు కనువిందు చేసిన గైక్వాడ్ 5వ వికెట్‌గా వెనుదిరిగాడు. అయితే.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా కూడా సిక్స్ కొట్టబోయి బోర్డర్ వద్ద క్యాచ్‌గా దొరికిపోయాడు. దీంతో చెన్నై జట్టు 155 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement