Tuesday, October 8, 2024

Euro Cup | ఫ్రాన్స్‌పై విజయం… ఫైనల్స్‌కు స్పెయిన్

యూరో క‌ప్ ఫుట్ బాల్ టోర్నిలో స్పెయిన్ జ‌ట్టు ఫైన‌ల్స్ కు దూసుకెళ్లింది.. సెమీఫైనల్లో ఫ్రాన్స్ పై స్పెయిన్ జట్టు 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ముందుగా ఫ్రాన్స్ గోల్స్ ఖాతా తెరిచినప్పటికీ తర్వాత స్పెయిన్ జట్టు దూకుడు కొనసాగింది. కేవలం 4 నిమిషాల వ్యవధిలో 2 గోల్స్ చేసి ఆ జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివరివరకు ఇదే జోరు కొనసాగించడంతో ఫైనల్కు దూసుకెళ్లింది. ఇవాళ అర్ధరాత్రి 12:30 గంటలకు నెదర్లాండ్స్, ఇంగ్లండ్ మధ్య మరో సెమీస్ జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement